సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం…..
సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మార్చ్ 15 ( లోకంతీరు ) : లంబాడీలకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయునట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి హర్షిస్తూ…