ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్…..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
రామారెడ్డి , ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో, శనివారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ…