జాతీయ రహదారిపై దాబాల హవా….పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
జాతీయ రహదారిపై దాబాల హవా..!
రాత్రి పగలు తేడా లేకుండా దాబాల జోరు
సమయపాలన లేకుండా నిరంతరంగా ఓపెన్
రోడ్డు ప్రమాదాల కు ఓ కారణం
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
కామారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 14 ( లోకంతీరు) : కామారెడ్డి…