Take a fresh look at your lifestyle.

గడువులోగా సి ఎం ఆర్ అందించని వారిపై చర్యలు…..

గడువులోగా సి ఎం ఆర్ అందించని వారిపై చర్యలు కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 26 (  లోకంతీరు )  : నిర్ణీత గడువులోగా సి.ఏం.ఆర్. సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజు కలెక్టర్…

నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా భాస్కర్ రెడ్డి….

నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా భాస్కర్ రెడ్డి నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా బొల్లారం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పీజీహెచ్ఎం భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు జిల్లా విద్యాశాఖ…

ఎల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు….

ఎల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా మార్చడంపై హర్షం ఎల్లారెడ్డి , సెప్టెంబర్  26 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐల్లమ్మ 129వ జన్మదిన వేడుకలలో ఘనంగా…

జనసేన అధినేతకు సంఘీభావం…..

జనసేన అధినేతకు సంఘీభావం కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డు ప్రసాదంలో గత ఏపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ విషయమై జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…

మెరుగైన ఆరోగ్యం కొరకు ఆర్థిక సహాయం అందుచేత…

మెరుగైన ఆరోగ్యం కొరకు ఆర్థిక సహాయం అందుచేత రామారెడ్డి ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి మండలం మోషన్ పూర్ గ్రామానికి చెందిన జోర్రిగాల రామవ్వ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో చికిత్స…

కల్తీ కల్లులో జలగలు, పీతలు ..

కల్తీ కల్లులో జలగలు, పీతలు ..? - ఊర్లకు ఊర్లు ముంచెత్తుతున్న కల్తీ కల్లు..? - కల్తీ కళ్ళలో జలగలు, క్రిమి కీటకాలు..? - జిల్లా కేంద్రంలో కూతవేటు దూరంలో ఎక్సైజ్ శాఖ..! - లైసెన్స్ పేరుతో కల్తీ మాఫియా..? - కళ్ళు దుకాణాలలో కల్తీ తో బాధితులు…

మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన….

మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటల్లో చీడపురుగులు ఎక్కువగా ఆశించడం అయినది. ముఖ్యంగా వరిలో ఖాండం తొలిచే…

ఆకతాయిల ఆటలు కట్టించండి…

ఆకతాయిల ఆటలు కట్టించండి రామారెడ్డి ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యొక్క గ్రౌండ్ ఆవరణ ప్రాంతంలో రాత్రివేళ ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారని,…

గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి….

గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం…

అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు…..

అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు -- జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 25 ( లోకంతీరు ) : కొత్త ఓటర్ల నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…