నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి సన్మానం
ఎడపల్లి , డిసెంబర్ 25 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం దుబ్బ తండా గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులను గురువారం సన్మాన సభ. అభినందన సభను నిర్వహించారు.ఘనంగా సన్మానించిన పలు గ్రామాల సర్పంచులు. దుబ్బ తండా సర్పంచ్ మంగ్యనాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా పనిచేస్తానని. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు