చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య…
చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య
నిజామాబాద్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) : నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల రోటి దుకాణం వద్ద జరిగిన గొడవలో ఒక యువకుడు మరణించాడు. మృతుడు స్థానికంగా నివాసముండే జమీల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది.…