అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం…..
అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
మాజీ సర్పంచ్ మీర్జాపూర్ చిన్న సాయన్న.
బాన్సువాడ /కోటగిరి, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : జ్ఞాన సముద్రం లాంటి బాబా సాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని వివరించడం కష్టమని,ఆయన జీవితం మనందరికీ…