Take a fresh look at your lifestyle.

భారీ స్థాయిలో టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక…..

0

నందిపేట్, డొంకేశ్వర్ మండలాల టిఆర్ఎస్ నాయకులు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నందిపేట్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : నిజామాబాద్ మాజి మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  నివాసంలో నందిపేట్ ,డొంకేశ్వర్ మండలాల సర్పంచులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు మాజి మంత్రి  ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటి పత్రి జీవన్ రెడ్డి సమక్షంలో బాద్గుణ మాజీ సర్పంచ్ భోజరెడ్డి, చిoరాజపల్లి మాజి సర్పంచ్ గణేష్తొం,డకూర్ మాజి సర్పంచ్ దేవన్న, డొంకేశ్వర్ మాజి సర్పంచ్ చందు, డొంకేశ్వర్ మాజి సర్పంచ్ హరిదాస్, ఖుధ్వాంపూర్ మాజి సర్పంచ్ ధర్మన్న ,నికాల్పుర్ మాజి సర్పంచ్ సంతోష్ రెడ్డి ,GG నడకుడ మాజి సర్పంచ్ మరియు EX ఎంపీటీసీ సంజీవ్ రాజ్ , PACS ఐలపూర్ మాజి ఛైర్మెన్ లక్ష్మీనారాయణ ,PACS వన్నెల్ కె మాజి ఛైర్మెన్ లోక హన్మాండ్లు ,నందిపేట్ మాజి వార్డు సభ్యులు మాన్పుర్ భూమేష్, నందిపేట్ భాజపా పట్టణ నాయకులు నాగుల అశోక్ ,టీడీపీ నుండి ఆయిల్ శ్రీను గారు,ఖుధ్వాంపూర్ BRS పార్టీ నుండి రహమాన్ ,మొయిన్ ఖాన్  కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజి నిజం సాగర్ కెనాల్ ఛైర్మెన్ యల్లా సాయి రెడ్డి, నందిపేట్ మండలం అధ్యక్షులు మంద మహిపాల్ , డొంకేశ్వరం మండలం అధ్యక్షులు భూమేష్ రెడ్డి ,DCC ఉపాధ్యక్షులు దేగం గంగారెడ్డి(నూత్ పల్లి) ,కంఠం ఇంద్రుడు మరియు నందిపేట్ కాంగ్రెస్ నాయకులు సాయినాథ్ గౌడ్ ,గోపి మరియు కొండూరు దేవిదాస్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.