కాంగ్రెస్ లో చేరిన పలువురు బిఆర్ఎస్ నేతలు…..
బిఆర్ఎస్ కు షాక్.....
ఎంపీటీసీ మరియు ఉపసర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
బాన్సువాడ, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్, మాజీ…