దుబ్బ తండ సర్పంచ్ కు శుభాకాంక్షలు
-
ఎంపిటిసి శ్రీ సుధాఉండి నాగేందర్ రెడ్డి

ఎడపల్లి , డిసెంబర్ 16 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం దుబ్బ తాండ గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన మాంగ్య నాయక్ కు ఎం ఎస్ సి ఫారం తాజామాజీ ఎంపీటీసీ శ్రీ సుధా ఉండి నాగేందర్ రెడ్డి సర్పంచ్ గా ఎన్నికైన వారికి ఉండి నాగేందర్ రెడ్డి స్వీట్లుపంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.