నా భర్త మృతదేహాన్ని బెహరన్ నుండి తెప్పించండి…..
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవచూపి నా భర్త మృతదేహాన్ని బెహరన్ నుండి తెప్పించండి
స్వగ్రామానికి తెప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోండి
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 20 ( లోకంతీరు ) : మెండోరా మండల కేంద్రానికి చెందిన మాకూరి…