Take a fresh look at your lifestyle.
Browsing Category

social

గంగమ్మ వాగు కు మరమ్మత్తులు ప్రారంభమై రాకపోకలు….

గంగమ్మ వాగు కు మరమ్మత్తులు ప్రారంభమై రాకపోకలు కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 (లోకంతీరు) : రామారెడ్డి గంగమ్మ వాగు దగ్గర రోడ్డు మరమ్మత్తులు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు…

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ధి….

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ధి కమ్మర్పల్లి , ఆగస్టు 2 (లోకంతీరు) : మహిళలు భాగస్వామ్యలుగా ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కమ్మర్పల్లి తహసిల్దార్ ఆంజనేయులు ఎంపీడీవో రాజ శ్రీనివాసు లు పేర్కొన్నారు, శుక్రవారం…

మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి….

మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి --  మానవ హక్కుల ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాధవి -- జె.జె.సి.పి. బాబూరావు రీసెర్చ్ స్కాలర్ కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 2 (లోకంతీరు) : మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి చేసిన మానవ హక్కుల వేదిక రాష్ట్ర…

పచ్చదనం లక్ష్యాలను సాధించుటకు గ్రామాలను భాగస్వాములు చేయాలి….

పచ్చదనం లక్ష్యాలను సాధించుటకు గ్రామాలను భాగస్వాములు చేయాలి -- జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (లోకంతీరు) : స్వచ్ఛదనం , పచ్చదనం కార్యక్రమ లక్ష్యాలను సాధించుటకు గ్రామాలు, పట్టణంలో ప్రజలను భాగస్వాములను…

తల్లి పాల వారోత్సవాలు….

తల్లి పాల వారోత్సవాలు కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 02(లోకంతీరు) : రామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలో ని కన్నాపూర్ తండాలో శుక్రవారం అమ్మ పాల  వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. వైద్యాధికారి డా.సురేష్ కన్నపూర్ తండా గ్రామాన్ని దర్శించి…

తల్లిపాల వారోత్సవాలు….

తల్లిపాల వారోత్సవాలు కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో పలు అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. వారోత్సవాలలో సందర్భంగా గర్భిణీల కు, బాలింతలకు, తల్లిపాలపై అవగాహన…

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుక …

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికు జన్మదిన - బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు హైదరాబాదులో తన…

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట….

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట కామారెడ్డి జిల్లా, ఆగష్టు 01 ( లోకంతీరు ) : సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీల వర్గీకరణకు న్యాయంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నో రోజులుగా దళితులు…

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన….

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్య లోపంతో ఈగలు దోమల వలన భూంపల్లి గ్రామంలో చాలామంది విష జ్వరాల బారిన పడ్డారు.…

పరుశుధ్య పనులను పరిశీలించిన ఎంపీవో….

పరుశుధ్య పనులను పరిశీలించిన ఎంపీవో బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31(లోకంతీరు) : ముప్కాల్ మండలంలోని నల్లుర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీవో మహమ్మద్ గౌస్ బుధవారం రోజు ఉదయం ఆర్యవేక్షించారు. అందులో భాగంగా పల్లె ప్రకృతి వనం,…