ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు …..
ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ఎడపల్లి, అక్టోబర్ 12 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు భాజా భజంత్రీల మధ్య బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి…