నూతన తాహాసిల్దార్ కి సన్మానించిన దళిత ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 17 ( లోకం తీరు ) : కోటగిరి మండల కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయంలో నూతన ఎమ్మార్వోగా పదవి బాధ్యతలు చేపట్టిన సునీత ను ఉమ్మడి కోటగిరి మండల దళిత ఐక్య కార్య చరణ కమిటీ సభ్యులు శనివారం మర్యాద పూర్వ కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాల మహా నాడు మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, ఎంఆర్పిఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి లాలయ్య ,పుప్పాల సాయిలు,బేగారి రాములు, కన్నం సాయిలు,కొత్తపల్లి సైదయ్య,పాల గంగారం,జంగం సాయిలు,గుంటూరు శ్రీను, బేగరి మారుతి,తదితరులు పాల్గొన్నారు.