Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించారు….

0

బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించారు

కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా పాల్వంచ గ్రామం లో ఎస్సీ వాళ్ళ ఇల్లు కాలిపోయిందని తెలియగానే మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నాయకులు అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ ఇంటి వాళ్లతోని అడిగి ఎలా జరిగిందమ్మా ఎట్లా జరిగిందని అలా బాధను తెలుసుకొని, వాళ్లతో సాధక బాధగా పంచుకున్నారు.వాళ్ళు పుట్టడు దుఃఖములో ఉండి ఆ బాధ మాకు చెప్పారు మేము వాళ్లకు ధైర్యం చెప్పి మేమున్నాము అమ్మ మాకు తోచిన సాయం చేస్తామని గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోయి మీకు సాయం చేయాలని మేము కూడా ప్రయత్నిస్తాం, అందులో ఉన్న వస్తువులు పాసుపుస్తకాలు 50వేల రూపాయలు కాలిపోయి వాళ్ళు పుట్టాడు దుఃఖంలో ఉన్నారు. ప్రభుత్వం సాయం చేయాలని ఉండడానికి ఒక ఇల్లు ఏదైతే నష్టపోయారో ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అన్ని విధాల ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న కోటి అశోక్ వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.