బోధన్ లో తెలంగాణ నాలుగవ తరగతి సంఘ సభ్యత్వ నమోదు

నిజామాబాద్, డిసెంబర్ 24 ( లోకంతీరు ) : తెలంగాణ నాల్గవ తరగతి కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి జ్ఞానేశ్వర్ మరియు కె గంగాధర్ ల ఆదేశానుసారం జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ సభ్యత్వం లో భాగంగా ఈ రోజు బోధన్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు కే శంకర్, ఏం నవీన్ ల సమక్షంలో బోధన్ లో నాలుగో తరగతి ఉద్యోగుల సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ నేరేళ్ల శ్రీను, శ్రీ సర్దార్ బిరేందర్ సింగ్ మరియు కోశాధికారి గుండ్ల చైతన్య కృష్ణ పాల్గొనడం జరిగింది