Take a fresh look at your lifestyle.

హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్….

0

హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్

ఎడపల్లి, జూన్ 25 ( లోకంతీరు ) : ఈనెల 27న హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 530 మంది పారిశుద్ధ కార్మికులు సిబ్బంది గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఏంపివోవర్కర్లకు గత రెండు నెలల నుండి బకాయి వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈ నెల 27న చలో హైదరాబాద్  కార్యక్రమాన్ని తెలంగాణ గ్రామపంచాయతీ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు  తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ తెలిపారుమరో  6 రోజులైతే ఇక మూడు నెలలు బాకాయి ఉంటుందని  వెంటనే మూడు నెలల వేతనాలు ఇవ్వాలని గతంలో డిప్యూటీ కమిషనర్ తో చర్చలు జరిగినట్లు అయన తెలిపారు వెంటనే సర్కులర్ రూపంలో విడుదల చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాo  కల్పించాలని  అయన డిమాండ్ చేశారు కరోబార్లకు పంచాయతీ సహాయ కార్యదర్శి గా నియమించాలని 13 డిమాండ్లతో చర్చల్లో ప్రభు త్వం ఒప్పుకోవడం జరిగిందన్నారువాటిని వెంటనే అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు  ఈనెల 27వ తారీకు నాడు చలో హైదరాబాద్ కమీషనర్ కార్యాలయం జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిjగంగాధర్ కోరారుజిల్లాలో ఉన్న ఎమ్ పి వో వర్కర్స్ 3886మంది డబ్బులు వారి జాబితా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు వారి పేర్లను కమిషనర్ ఆఫీస్ కి పంపించడం జరిగిందన్నారుడిపిఓ ఈ విషయాన్ని వివరించడం జారిగిందన్నారు బకాయి వేతనాలు కార్మికులఖాతా లో వెయ్యాలని గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించాలాలి  డిమాండ్ చేస్తున్నమన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేష్ ఉపాధ్యక్షురాలు పద్మక్కగంగారాంగణేష్ కోశాధికారి సాగర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.