Take a fresh look at your lifestyle.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ….

0

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ

ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మంజూరు చేసిన ఎంపీ ల్యడ్స్ నిధులతో ఆదివారం రోజున బోధన్ మండలంలోని మినార్ పల్లి లోని సేవాలాల్ గుడి ప్రహరీ గోడకు మూడు లక్షల రూపాయలు అందాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ కొరకు నాలుగు లక్షల రూపాయలు రాంపూర్ గ్రామంలో మహిళ భవనం కొరకు మూడు లక్షల రూపాయలతో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన బిజెపి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు వడ్డీ మోహన్ రెడ్డి గారు వారి వెంట బోధన్ మండల అధ్యక్షులు సుదర్శన్ సాలుర మండల అధ్యక్షులు గంగాధర్ మాజీ అధ్యక్షులు మనోహర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి రాజన్న బిజెపి యువ నాయకులు ముద్ద సంగ్రమ్ పటేల్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గంగా కిషన్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.