వాహనదారులకు రాఖీ కట్టి హెల్మెట్ ధరించాలని సూచించిన ఎస్సై ముత్యాల రమ

ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి వారి చేతికి రాఖీ కట్టి చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది తమ్ముడికి అక్క లాగా ఇప్పటినుండి హెల్మెట్ ధరించాలనిజాగ్రత్తలు తెలిపారు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ వినూత్న ఆలోచనకు ప్రజలు అభినందించారు