ఎడపల్లి ప్రెస్ క్లబ్ మండల నూతన అధ్యక్షులకు ఘనంగా సన్మానం
– ఎడపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్
ఎడపల్లి, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఇటీవల నియామకమైన కదం ప్రకాష్ రావు గారికి మరియు ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్ గారికి ఘనంగా సన్మానించడం జరిగింది ఎడపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీమండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎడపల్లి మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ పార్టీ నాయకులు మల్క స్వామి మహబూబ్ శ్రీనివాస్ నాంపల్లి మహమూద్ వినోద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు