Take a fresh look at your lifestyle.

బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం….

0

బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం

ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపులకు సంబంధించిన లైసెన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐడి భాస్కరరావు తెలిపారు అదేవిధంగా ఈ దరఖాస్తులలో ఎస్సీ వర్గానికి రెండు షాపులు బోధన్ 1 కోటగిరి 1 మరియు గౌడ్స్ వర్గానికి1 షాప్ శటాపూర్ రిజర్వ్ చేయబడినట్లు తెలిపారు దరఖాస్తు దారులు 3లక్షల నాన్ రిఫండ్ డబుల్ చలానా లేదా డిడి తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని దరఖాస్తు ఫా రమ్ లను సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు నిజామాబాద్ డి పి ఈ ఓ కార్యాలయంలో ఆఫీస్ సమయంలో స్వీకరించబడతాయి లక్కీ డ్రా అక్టోబర్ 23న నిర్వహించబడుతుంది ఎంపికైన దుకాణాలు డిసెంబర్ 1. 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి అని ఎక్సైజ్ సిఐడి భాస్కర్ రావు తెలిపారు దరఖాస్తు కోసం కావలసినవి దరఖాస్తు ఫారమ్ మూడు లక్షల చలానా డిడి ఒరిజినల్ మూడు ఫోటోలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమైన పత్రాలతో డిపి ఈ ఓ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.