Take a fresh look at your lifestyle.

41 వ డివిజన్ లో బీ ఆర్ ఎస్ ఇంటిటా ప్రచారం…..

0

41 డివిజన్ లోకల్ అభ్యర్థిని……

ఒక్క అవకాశం ఇవ్వండి….

అభివృద్ధి చేసి చూపిస్తా….

– అఫ్రీన్ అహ్మద్..

నిజామాబాద్,  ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : 41 వ డివిజన్ లోకల్ అభ్యర్థిగా మీ ముందుకు బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా వస్తున్నాను.ఒక్క అవకాశం కల్పించాలని అఫ్రీన్ అహ్మద్ ఓటర్లు ను కోరారు.శనివారం 41 డివిజన్ లో పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాదీముభారక్ ఎత్తి వేసిందని అలాగే గత ఎన్నికల్లో 6 పథకాలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.నేను ఇదే డివిజన్ పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.