Take a fresh look at your lifestyle.

ప్రచారంలో జోరు….

0

ప్రచారంలో జోరు

– అభ్యర్థి ధోకి లచ్చయ్య

రామారెడ్డి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రం ఇస్సన్నపల్లి సర్పంచ్ అభ్యర్థి వాడి వేడిగా ప్రచారం లో ముమ్మరంగా ముందుకు సాగుతున్న దోకి లచ్చయ్య కత్తెర గుర్తు కు అన్ని వర్గాల ప్రజలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థి తరపున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థి యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.