13 కేజీల గంజాయి పట్టివేత
– చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సెస్ సిబ్బంది.
– అభినందించిన ఎక్సైజ్ సూపరిండెంట్…


నిజామాబాద్ క్రైమ్, జనవరి 08 ( లోకంతీరు ) : నిజాంబాద్ నగరంలో ఎక్సెల్ శాఖ పోలీసులు చాకచక్యాంగా వ్యవహరించి సుమారు 13 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరెండేంటెంట్ మల్లారెడ్డి తెలిపారు.గురువారం నగరంలోని ఎక్సైజ్ ఎస్ ఎచ్ ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపరెండేంటెంట్ మాట్లాడుతూ 08.01.2026 గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు నిజామాబాద్ డిఈ సి ఐ,సీ ఏ సభ్యులు కంఠేశ్వర్ బైపాస్ రిలయన్స్ మార్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా 5 గురు నిందితుల వద్ద నుండి 13 kgల ఎండుగంజాయి, 5 సెల్ఫోన్లను స్వాధీనం తీసుకొని, 5గురు నిందితులు (2, మహిళలు, 3 పురుషులును అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వివరాలు ఈ విదంగా ఉన్నాయి.పూజా సనార్ బర్రి దేవరాజ్, RIO దీవులా ఉందా, నేరేడిగొండ (m),ఆదిలాబాద్, మరొకరు, దుర్పాద బాయ్ జాదవ్ బ/ర్రి రమేష్, రూట్ ఆఫ్ కుపి (కె) అదిలాబాద్ (జిల్లా) వాసిగా ,మూడవ వ్యక్తి బి. కిషన్ మోతిరామ్ గారే 5/6 మోడిరామ్ దాలే. రూట్ ఆఫ్ కిణ్వట్, నాందేడ్ జిల్లా (9), మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి గా నాలుగు వ్యక్తి ఇంద్రజిత్ టార్చ్ 5/ గోవింద్ సింగ్ టా @, R/0 ఉమర్, యతమాత (అ) ( మండలం), ఐదవ వ్యక్తి మంజ వెంకట్రామ్ s/o దావులతో రూట్ ఆఫ్ చద్మాల్ , గాంధారి (మండలం), కామారెడ్డి జిల్లా కూ చెందిన వారుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇట్టి కేసులో 41, 12 ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్ లోని సిర్పుర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి Kg గంజాయి 9000/- 2 కొనుకొచి కిన్వటాలో A3, A4లను కలుసుకొని బస్ ద్వారా నిర్మల్ వచ్చి నిర్మల్ నుండి నిజామాబాద్ బసు ద్వారా వచ్చి రిలాయన్స్ మార్ట్ వద్ద 15 కేజీ గంజాయి ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. 15.కేజీ లు అట్టి వ్యక్తుల నుండి 15000/- kg చొప్పున కొనుకొని, ని జామాబాద్ పట్టణంలో 20,000/- కేజీ కి అమ్ముతారని విచారణలో తెలిపాడు.5 గురిని అరెస్ట్ చేసినట్లు వీరిలోఇద్దరు మహిళలు ముగ్గురు పురుషులు పట్టుపడినట్లు తెలిపారు.దీని విలువ సుమారు 6లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో ఎస్ ఎచ్ ఓ స్వప్న, ఎస్ ఐ మల్లేష్, సుష్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ లను ఈ ఎస్ అభినందించారు.