డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురుకి జైలు శిక్షా
14 మందికి జరిమానా

నిజామాబాద్ క్రైమ్ , జనవరి 30 ( లోకంతీరు ) : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శుక్రవారం నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 14 మందికి ఒకరికి 10,000/- చొప్పున 240,000/-జరిమానా విదించారు. అలాగే మరో ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల జైలు శిక్ష విధించడమైనది.