Take a fresh look at your lifestyle.

ఘనంగా ముదిరాజ్ ఏడవ వార్షికోత్సవం…..

0

ఘనంగా ముదిరాజ్ ఏడవ వార్షికోత్సవం

తెలంగాణ డాక్టర్స్ ముదిరాజ్ అసోసియేషన్ డాక్టర్స్ డే

నిజామాబాద్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) :  హైదరాబాద్ లోని అలంకిత్ రిసార్ట్ లో ఘనంగా ఏడవ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి ముదిరాజ్ నేతలు ఈటెల రాజేందర్ , బండప్రకాష్ , బోర్ర జ్ఞానేశ్వర్ , కాసాని విరేశ్ ముదిరాజ్ లు హజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సుమారు 250 మంది వైద్యులు ఉన్నారని పెరున్న ఆసుపత్రులలో వివిధ విభాగాలలో నిష్నాతులుగా పనిచేస్తున్నారన్నారు. ఇంకా మేడికల్ విభాగం లో చదువుతున్న పెదమన జాతి బిడ్డలకు ఆర్థిక, వస్తు రుపేణా సేవచేయడానికి ఈసంఘం ఎంతగానో కృష్ణ చేస్తుందన్నారు. మన జిల్లా కు చెందిన ఎవరైన వైద్య విభాంగంలో కీలకంగా ఉన్న, వారివివరాలు ఈ సంఘం లో కు ఇవ్వాలని, అలాగే ఇట్టి కార్యక్రమం లో మన నిజమాబాద్ నగర మేయర్ ఊమరాణిరమేష్ ముదిరాజ్ లు కూడా హజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు డాక్టర్స్ డే ను పురస్కరించుకుని వైధ్య విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.