అంబేద్కర్ కు ఘనంగా వర్ధంతి
– జంగం లింగం

రామారెడ్డి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ నిర్మాత,అపార విజ్ఞాన సంపన్నుడు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపశిల్పి కర్త, బానిసత్వం అంటరానితనం పారదోలడానికి పోరాటమే జీవితంగా మార్చుకున్న త్యాగశీలి, భారతరత్న డా. బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు. అర్పించిన జంగం లింగం, అబ్బ లింగం తదితరులు పాల్గొన్నారు.