సి ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మార్చి13 ( లోకంతీరు ) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి బాణాల మల్లారెడ్డి పాలాభిషేకం చేశారు.