Take a fresh look at your lifestyle.

తిమ్మకపల్లి బిపిఎం పదవీ విరమణ….

0

తిమ్మకపల్లి బిపిఎం పదవీ విరమణ

కామారెడ్డి జిల్లా / రాజంపేట , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట తపాలా కార్యాలయం పరిధిలోని తిమ్మకపల్లి బిపిఎం లక్కపత్ని నరహరి సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన గత 41 సం.లుగా బిపిఎం గా సేవలు అందించారు. పదవిలో ఉన్నన్ని రోజులుగా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు రాజంపేట పోస్ట్ మాస్టర్ భిక్షపతి శాలువాతో సన్మానించి, విధుల్లో ఉన్నన్ని రోజుల మధుర స్మృతులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజిత్, శ్రవణ్ కుమార్, వెంకట్ రాంరెడ్డి, రాజంపేట తపాలా కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.