వేసవి కాలమా… మీరు దాహం తీర్చుకోవాలనుకుంటున్నారా….
చూడకుండా సోడా తాగితే మీ ప్రాణాలు అంతే…….



నిజామాబాదు, ఏప్రిల్ 24 ( లోకంతీరు ) : మీరు దాహం తీర్చుకునేందుకు మీరు రోడ్ల పైన ఉండే సోడా తాగుతున్నారుగా మీ ప్రణాలకు ఇక ముప్పే చూడకుండా తాగితే.. నేడు నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ ముందర ఇతర రాష్ట్ర నుంచి వచ్చి వ్యాపారం చేసుకుంటున్న గోలి సోడాలో మురికి నీరు రావడం అది గమనించిన దాహర్తి అడగడం జరిగింది. ఇలా చేయడం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడటం. కాబట్టి ఇలాంటి వ్యాపారుల పైన సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.