Take a fresh look at your lifestyle.

బోధన్ బిజెపి అధ్యక్షులుగా పసుపులేటి గోపి కిషన్….

0

బోధన్ బిజెపి అధ్యక్షులుగా పసుపులేటి గోపి కిషన్

ఎడపల్లి, మే 04( లోకంతీరు) : బోధన్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పసుపు లేటి గోపి కిషన్ కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లా ప్రెసిడెంట్ దినేష్ బాధ్యతలు కట్టబెట్టారు ఈ సందర్భంగా గోపి కిషన్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో బిజెపి జెండా తప్పనిసరిగా ఎగరవేసే కృషి చేస్తానని రానున్న స్థానిక ఎలక్షన్లో సత్తా చాటుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.