మాల మహానాడు కమిటీ ఆద్వర్యంలో
బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 16 ( లోకంతీరు ) : మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన తన్నీరు రమేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమంలోమాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు అంగూరి సుభాష్, పట్టణ గౌరవ అధ్యక్షులు సోత్కు శ్రీనివాస్, నంది కొమురయ్య, రాష్ట్ర నాయకులు ఆసాది మధు,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక ఆకాష్,పట్టణ కోశాధికారి పట్నం చక్రధర్,పట్టణ ఉపాధ్యక్షులు గీస రాజేశం, తదితరులు పాల్గొన్నారు.