Take a fresh look at your lifestyle.

ఎడపల్లి ప్రభుత్వ అధికారులను కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు…..

0

ఎడపల్లి ప్రభుత్వ అధికారులను కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ఎడపల్లి, సెప్టెంబర్16 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులను ఎడపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిశారు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ దత్తాద్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్ ను మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎం ఈ ఓ శివలింగ్ గాలప్ప ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై ముత్యాల రమ ను కలిసి పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు పాత్రికేయులను అభినందించి స్వీట్లు పంపిణీ చేశారు ఇందులో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు ఉపాధ్యక్షులు పోశెట్టి ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్ కోశాధికారి జగన్మోహన్ సలహాదారులు భుజంగ లింగం శేఖర్ గౌడ్ కందునూరి గంగా శంకర్ విజయ్ గౌడ్ సతీష్ రవి నాయక్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.