లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో కంటి స్క్రీనిం గ్ క్యాంప్
ఎడపల్లి, అక్టోబర్ 18 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం లోని దుబ్బా తండా గ్రామం లో డయాబెటిక్ క్యాంప్ మరియూ ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో డా.అజయ్ గారు సుమారు 70 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 10మందికి మోతె బిందు గుర్తించి వారిని వుచిత కన్ను శస్త్ర చికిత్స నిమిత్తం మన బోధన్ లయన్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది.ఇ కార్యక్రమo లో గ్రామ కార్యదర్శి సాయికుమార్ ,గ్రామ పెద్దలు రవి నాయక్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జి ఈ టి కో-ఆర్డినేటర్ సూర్యనారాయణ గారు, గంగారెడ్డి గారు ,కాశీనాథ్ ,ప్రకాష్ మనోజ్ గారు, పి ఆర్ ఓ రాకేష్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు.