Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యేను కలిసిన మండల కార్మిక సభ్యులు….

0

ఎమ్మెల్యేను కలిసిన మండల కార్మిక సభ్యులు

కామారెడ్డి , నవంబర్ 3 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో చెందిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ సభ్యులు మండల కమిటీ, ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకులు, సభ్యులు రామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్,సెక్రెటరీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు,కామారెడ్డి ఎమ్మెల్యే, కాటిపల్లి వెంకట రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా, కలసి కార్మికుల సమస్యలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆ సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పూసల శివ, జిల్లా నాయకులు శ్రీకాంత్, టౌన్ ప్రెసిడెంట్ డి.రవి, బి ప్రసాద్, ఎం. నారాయణ, తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.