Take a fresh look at your lifestyle.

ఆలీ సాగర్ ప్రాంతంలో ఎలుగుబంటి కలకలం…….

0

ఆలీ సాగర్ ప్రాంతంలో ఎలుగుబంటి కలకలం   

ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఆలీ సాగర్ అటవీ ప్రాంతంలో ఎలుగుబంటు సంచార్జించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన గురై అట విశాఖ అధికారులకు సమాచారం అందించారు. అందిన సమాచారం మేరకు అటవీశాఖ పోలీస్ అధికారులు శనివారం ఆలీ సాగర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు రెండు ఎలుగుబంట్లు అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు స్థానికులు పోలీస్ అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ పోలీస్ అధికారులు స్థానిక ఆలీ సాగర్ ఉద్యానవనానికి వచ్చే పర్యటకులతోపాటు తానాకాలన్ గ్రా మ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.