జానకంపేట్ లోని పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ
-
జిల్లా ఆహార భద్రత అధికారులు నాసిరకం ముడి పదార్థాలను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు
-
జిల్లా ఆహార భద్రత అధికారి టి సునీత హెచ్చరిక

ఎడపల్లి, నవంబర్ 21 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆహార భద్రత అధికారిని టి సునీత. ఆహార భద్రత అధికారిని నవీతలు మధ్యాహ్నం భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీ సమయంలో వంట వారికి సరైన పరిశుభ్రత పాటించాలని ఆహార ముడి పదార్థాల కొనుగోలు బిల్లులను కలిగి ఉండాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు నాసిరకము ముడి పదార్థాలను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ వారిని హెచ్చరించారు.