Take a fresh look at your lifestyle.

ఎడపల్లి ఎండిఓ ఎమ్మార్వో లను సన్మానించిన ఎడపల్లి సర్పంచ్….

0

ఎడపల్లి ఎండిఓ ఎమ్మార్వో లను సన్మానించిన ఎడపల్లి సర్పంచ్

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలో నూతన సర్పంచ్ కందగట్ల రామచందర్(అన్నా సెట్) ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీవో శంకర్ . మన్మోహన్ శాస్త్రి.ఎమ్మార్వో దత్తాత్రేయులను మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్. లక్ష్మణ్ గౌడ్. రెడ్డి కా సంఘం అధ్యక్షులు ప్యా టగంగాధర్ బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.