Take a fresh look at your lifestyle.

బాలకార్మికులకు అప్పగింత….

0

బాలకార్మికులకు అప్పగింత

నిజామాబాద్, జనవరి 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ ఆపరేషన్ స్మైల్ బృందం నిజామాబాద్ రోడ్ల పర్యటించి ఇద్దరు బాల కార్మికులను పట్టుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగింది. చైల్డ్ కమిటీ వారు పట్టుబడ్డ బాల కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇదే సందర్భంలో సావిత్రిబాయి పూలే అవార్డు సన్మాన పత్రంతో ఆపరేషన్ స్మైల్ బృందం వారు చైర్పర్సన్ సంపూర్ణలను సన్మానించడం జరిగిందిరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేశ్వర్ పోలీస్ కానిస్టేబుల్ రాములు బలరాం సుజాత కోఆర్డినేటర్ మధుసూదన్ చైల్డ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.