ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….
శాంభవి హై స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
బాల్కొండ, జనవరి 26 (లోకం తీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో నినాదాలు…