Take a fresh look at your lifestyle.

2004లోనే రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ ఆలస్యం చేసింది: సీఎం కేసీఆర్

అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును చూడాలని సూచన ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి... కానీ ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలన్న కేసీఆర్ 2004లో రావాల్సిన…

భారత దేశంపై మరోమారు విమర్శలు గుప్పించిన కెనడా ప్రధాని ట్రూడో

అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందంటూ పరోక్షంగా విమర్శలు చట్టాల అతిక్రమణ వల్ల అందరికీ ముప్పేనని హెచ్చరికలు కెనడా పౌరుడి హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని మరోమారు ఆరోపణ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై…

ఆర్ధరాత్రి వీధుల్లో మృగరాజు స్వేచ్ఛావిహారం.. వైరల్ వీడియో ఇదిగో!

ఇటలీలో ఇటీవల వెలుగు చూసిన ఘటన సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం లాడిస్‌పోలీ టౌన్ వీధుల్లో స్వేచ్ఛగా సంచారం కొన్ని గంటల తరువాత సింహాన్ని బంధించి సర్కస్‌కు అప్పగించిన అధికారులు ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా…

నాంపల్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న మంత్రి బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అగ్ని ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య పరారీలో ఇంటి యజమాని రమేశ్…

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

బాలరాజుపై దాడి నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదన్న చాడ వెంకటరెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య ప్రజల్లో కాంగ్రెస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్న చాడ వెంకటరెడ్డి అచ్చంపేట…

ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానంటే…: చంద్రబాబు అంశంపై మంత్రి కేటీఆర్ వివరణ

ఏపీ రాజకీయ వైరం కారణంగా హైదరాబాద్‌లో ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమని వద్దని చెప్పానన్న కేటీఆర్ ప్రచారరథం నుంచి కిందపడటంతో నారా లోకేశ్ తనకు మెసేజ్ పెట్టి వాకబు చేశారన్న కేటీఆర్ తాను చంద్రబాబు  ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పిన…

ఈ నెల 25, 26, 27 తేదీల్లో… వరుసగా మూడ్రోజుల పాటు తెలంగాణలో మోదీ పర్యటన

నేడు మాదిగల విశ్వరూప మహసభకు విచ్చేస్తున్న ప్రధాని  ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభలలో పాల్గొననున్న మోదీ 27న హైదరాబాద్ రోడ్డు షో నిర్వహించనున్న ప్రధానమంత్రి ప్రధాని నరేంద్రమోదీ నేడు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న…

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాం: యనమల

లూటీ కోసమే అప్పులు చేస్తున్నారన్న యనమల క్లాసిక్ డెట్ ట్రాప్ లోకి వెళుతోందని చెబుతున్నా వినలేదని ఆవేదన బుగ్గన అబద్ధాలకు అలవాటుపడ్డారని విమర్శలు వైసీపీ ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి…

అందుకే అన్నపూర్ణ స్టూడియోకి దూరమయ్యాను: వెంకట్ అక్కినేని

అక్కినేని తమకి స్వేచ్ఛను ఇచ్చారన్న వెంకట్     తాను .. నాగ్ ఇండస్ట్రీలో పెరగలేదని వ్యాఖ్య  సినిమాలకి దూరంగా ఉండేవారమని వెల్లడి అక్కినేని నాగేశ్వరరావు తనయుడు వెంకట్ అక్కినేని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అనేక సినిమాలను…

‘ధరణి’లో కేసీఆర్‌కు అదనంగా గుంటభూమి.. ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా వెల్లడించిన సీఎం

తమకున్న భూమికన్నా గుంట భూమి ఎక్కువగా కనిపిస్తోందన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని విపక్షాల ప్రశ్న ఇంకెవరిదో గుంటభూమిని కేసీఆర్ కలిపేసుకున్నారని ఆరోపణ ఇలాంటి రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయుంటున్న విపక్షాలు…