Take a fresh look at your lifestyle.

‘ఎన్‌బీకే 109’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. బాలయ్య నుంచి మరో మాస్ మసాలా

బాబీ దర్శకత్వంలో బాలయ్య 109 మూవీ నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం గొడ్డలిపై కళ్లజోడు, తాయెత్తుతో స్టన్నింగ్ పోస్టర్ భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నందమూరి బాలకృష్ణకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్…

బీహార్ సీఎం క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి

అసెంబ్లీలో సీఎం సెక్స్ ఎడ్యుకేషన్ స్పీచ్ పై బీహార్ లో రచ్చ సభలో స్పీకర్ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన నితీశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో తన స్పీచ్ పై…

ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం!

పరిసరాల్లో చెత్తాచెదారం పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని స్పందించిన జీహెచ్‌ఎంసీ ట్యాంక్ బండ్‌ మీద బర్త్ డే వేడుకలు నిర్వహించకుండా అడ్డుకట్ట…

ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చేముందు ఆలోచించక్కర్లేదా?: వెంకయ్యనాయుడు

ఉచిత హామీలకు తాను వ్యతిరేకమన్న మాజీ ఉప రాష్ట్రపతి హామీలు నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలని సూచన ప్రధాని ఉచిత ఆహార ధాన్యాల పంపిణీపై హర్షం ఎన్నికల్లో ఉచిత హామీలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ…

వాళ్ల కోసమే చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటున్నారు: సీఎం జగన్

పుట్టపర్తిలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ తన ప్రసంగంలో చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ చంద్రబాబు వెనుక గజదొంగల ముఠా, దత్తపుత్రుడు ఉన్నారని వ్యాఖ్యలు చంద్రబాబు హయాంలో స్కాములపై ఆలోచనలు జరిగాయని విమర్శలు చంద్రబాబు…

12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

నాలుగు విడతలుగా 100 మంది అభ్యర్థుల ప్రకటన మునుగోడు నుంచి బరిలోకి చలమల కృష్ణారెడ్డి చెన్నూరు నుంచి దుర్గం అశోక్.. సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలోకి అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో…

మీ శక్తిని ఉపయోగించి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వెంటనే ఆపండి:మోదీ

ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలం అవుతున్న గాజా మహిళలు, చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఇరాన్ అధ్యక్షుడి ఆవేదన ఇజ్రాయెల్ చర్యలను అందరూ ఖండించాలని విన్నపం ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడికి తెగబడిన హమాస్ టెర్రర్ గ్రూప్ తగిన…

దొంగోడి నుంచి మంచి పరిపాలన ఎలా వస్తుంది సామీ!: నారా లోకేశ్

లోకేశ్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం గవర్నర్ కు 8 పేజీల లేఖ అందజేత గవర్నర్ తో దాదాపు గంటకు పైగా భేటీ రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ…

కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మరో 23 రోజుల సమయం మాత్రమే ఉంది: బండి సంజయ్

దళితుడిని లేదా బీసీని సీఎంగా చేయగలరా? అని సంజయ్ సవాల్ కేసీఆర్‌కు తన రాజకీయ వారసుడిని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్న   తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటన తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ…

హైదరాబాద్‌లో వర్థమాన సినీ తారల రేవ్ పార్టీ భగ్నం..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు లింకులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు సినీ ప్రముఖులు సిట్, సీబీఐ, ఈడీ విచారణకు హాజరైన సంగతి…