విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి…
విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి
కామారెడ్డి జిల్లా రాజంపేట, ఆగస్టు 23 (లోకంతీరు) : రాజంపేట మండలం అన్నారం తండా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో శుక్రవారం యువకుడు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పక్కన…