కిసాన్ నగర్ పాఠశాలలో దుస్తుల పంపిణి….
కిసాన్ నగర్ పాఠశాలలో దుస్తుల పంపిణి
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం 2001-02 బ్యాచ్ విద్యార్థులు ఆట దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల…