Take a fresh look at your lifestyle.

పోలీస్ వారి హెచ్చరిక

0

పోలీస్ వారి హెచ్చరిక

  • బాల్కొండ మండల పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి హల్చల్,
  • జాగ్రత్త వహించాలని ఎస్ఐ తెలిపారు

 

బాల్కొండ, జనవరి 23 ( లోకం తీరు ) : బాల్కొండ మండల పోలీస్ స్టెషన్ పరిధిలో పై ఫోటో లోని వ్యక్తి పేరు ఆల్తాఫ్ r/o హైదరాబాద్ లావుగా ఉంటాడు బట్టతలకలిగి టోపీ పెట్టుకుంటాడు, కుడి కాలు తో కుంటి నట్టు నడుస్తాడు, నల్ల పల్సర్ బండి ఉపయోగిస్తాడు, ఒంటరిగా వున్న మహిళలను, సీనియర్ సిటిజెన్ లను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి పరిపోతాడు కావున ఎవరికైనా ఎక్కడైనా పై వ్యక్తి కనిపించిన అనుమానంగా అనిపించినా 8712659860 నెంబర్ కి గాని 100 నెంబర్ కి కానీ కాల్ చేయగలరు అని ఎస్ఐ కే. గోపి ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలందరు జాగ్రత్త వహించాలని ఒంటరి ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.