Take a fresh look at your lifestyle.

కమ్మర్పల్లి మండల కేంద్రంలో మనస్థాపానికి గురై…ఉరవేసుకున్న వ్యక్తి

0

కమ్మర్పల్లి మండల కేంద్రంలో వ్యక్తి  మనస్థాపానికి గురై … ఉరి వేసుకున్న పరిస్థితి  

 బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన చిరునాంజి బాలకిషన్ (54 ) కి పక్షవాతం వచ్చి రెండు కాళ్లు ఎడమచేతు పడిపోయినాయి. దాంతో నేను ఇక ఏ పని చేయను నా యొక్క ఆరోగ్యం మంచిగా కాదు అని మానసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యానుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని చనిపోయాడని అతని భార్య ధనలక్ష్మి పోలీలకు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు పంపడం జరిగిందని కమ్మర్పల్లి ఎస్  ఐ రాజశేఖర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.