Take a fresh look at your lifestyle.

అభయాసం సిండికేట్ ఆర్థిక సహాయం అందజేత…..

0

అభయాసం సిండికేట్ ఆర్థిక సహాయం అందజేత

రామారెడ్డి ,నవంబర్ 3 ( లోకం తీరు ) : ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు తక్షణ సహాయంగా రామారెడ్డి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో (అభయ హస్తం సిండికేట్) గొప్ప సంకల్పంతో ప్రారంభించడం జరిగింది.ఈ సిండికేట్ ద్వారా గ్రామంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుంది. మొదటి సహాయం కటిక చందర్ భార్య యాదమ్మ మరణించడం జరిగింది.వీరికి సిండికేట్ ద్వారా 3000/- రూపాయలు ఆర్థిక సహాయం అలాగే 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇలాగే ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అని సిండికేట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిపేట రంజిత్, అంబాయి ప్రసాద్, డైరెక్టర్ రావుఫ్, రామస్వామి, నామల రవి, మీర రవి, డి రవి, హోలీ మామ, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.