Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు….

0

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు

ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన టి రవీందర్ రెడ్డి (2000- 2001) ఎస్ ఎస్ సి బ్యాచ్ పుర విద్యార్థుల ఆధ్వర్యంలో టి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టి రవీందర్ రెడ్డిని సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్తూ పార్టీ యువజన సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి కిజన్మదిన వేడులను శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బంజ కామప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నాయకులు, యువకులు రైతులు ఆకాంక్షించారు జహీర్, రాజు, చిట్టపు హన్మాండ్లు, పోల లింగారెడ్డి, తదితరులు పాల్గొని రవీందర్ రెడ్డికిజన్మదిన శుభాకాంక్షలు తెలిపారుబాజపా ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తూటి కూర రవీందర్ రెడ్డికీ జన్మదిన వేడుకలను భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.యువ నాయకులు టి.రవీందర్ రెడ్డి మునుముందు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.రెడ్ క్రాస్ సొసైటీ ఎడపల్లి మండల అధ్యక్షులు,భాజపానాయకులు మల్లెపూల శ్రీనివాస్, శాలువాతో సన్మానించారు ప్యాట గంగాధర్, రాజు గ్రామ యువకులు తదితరులు పాల్గొని టి. రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.