Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండలంలో తెలంగాణ ఘణంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు….

0

ఎడపల్లి మండలంలో  ఘణంగా నిర్వహించిన  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు  

ఎడపల్లి, సెప్టెంబర్ 17( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలో బుధవారం తెలంగాణ ప్రజా పలన దినోత్సవ వేడుకలను గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు ఆయా శాఖల అధికారులు సిబ్బంది జాతీయ జెండాలను ఆవిష్కరించారు మండల కేంద్రంలోని తాహసిల్దార్, కార్యాలయం వద్ద తాసిల్దార్ దత్తాత్రేయ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్దఎంపీడీవో శంకర్, ఎడపల్లి, జైతాపూర్, జా నకంపేట్ సహకార సంఘాల వద్ద అధ్యక్షులు పోల మల్కరెడ్డి, కారటూ రిసత్యనారాయణ, మిద్దె నరేందర్, కార్యాలయాల అధికారులు ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగల్ పహాడ్ లో

ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామపంచాయతీ వద్ద బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బట్టు హన్మండ్లు, ఉప సర్పంచ్ కుంటశ్రీనివాస్, మాజీఎంపీటీసీఅరుగుల వనజ నాగరాజు, పోస్ట్మాన్ సుగంధర్, అంగన్వాడి ఉపాధ్యాయులు బండ కళ్యాణి ,అనురాధ, ఐకెపి గ్రామ వివో ఏ జంగం సంధ్య,ఆశ వర్కర్లు విజయ, అనిత గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.