మంగల్ పాడ్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం….
మంగల్ పాడ్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
ఎడపల్లి, సెప్టెంబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలోని దేవి ఉత్సాహ కమిటీ నిర్వాహకులు మంగళవారం భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ (అన్న సేట్ను) సన్మానించారు.…